Tuesday, November 4, 2008

ఎంతొమంది చిరంజీవి అభిమనుల్లొ నేను ఒకరిని. అన్నయ్య ముఖ్యమంత్రి కావాలి అని కోరుకునే వారిలొ నేను ఒకరిని. కాని అన్నయ్య తెలంగాన కి జై అనటం మాత్రం బాగాలేదు. ఆలా ప్రకటించే ముందు రాష్త్రం లో అందరి అభిప్రాయం తెలుసుకోవడం అవసరం ముఖ్యం గా కోస్తా వారి అభిప్రాయం. కలసి ఉంటె కలదు సుఖం మీరేమంటారు.

అందరం తెలుగువారం కలసి ఉందాం.

CHIRU - TELAM'GANAM'

I am big fan of chiru and I am one of them who want to see CHIRU as CM of AP.
But I am not at all happy with his Telanganam. He should take opinions of other places people.
Dont depend on only leaders opinion. We Telugu people all are one.
Please think once aging Chiru annai.